Home

/

Courses

/ఉత్తమమైన పెట్టుబడి భూమి మాత్రమే, మరి జాగ్రత్తలు?

ఉత్తమమైన పెట్టుబడి భూమి మాత్రమే, మరి జాగ్రత్తలు?

Learn withSreesailam Gimkala

1 module

తెలుగు

Lifetime access

భవిష్యత్తులో కోటీశ్వరులు అయ్యే అవకాశం

Overview

        తరిగిపోనిది మరియు పెరగనిది ఈ భూమి ఒక్కటి

    మాత్రమే. జనాభా పెరిగే కొద్దీ భూమికి ఉన్న డిమాండ్

     పెరుగుతూనే ఉంటుంది. కావున భూమిపై పెట్టుబడి

     పెట్టడం ఉత్తమమైన మార్గం. భూమిపై ఎక్కడ  

     పెట్టుబడి పెడితే ముందు భవిష్యత్తులో లాభాలు

     ఉంటాయో మరియు ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో 

     తెలుసుకుందాం.

1) పట్టణాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూమిని

    లేదా ప్లాటును తక్కువ ధరకు  కొనండి. ఎందుకంటే

    భవిష్యత్తులో పట్టణంలో కలిసే అవకాశం ఉంది.

2) అవసరం మరియు మోజును బట్టి భూమి ధర

    ఉంటుంది. కాబట్టి భూమి వేరసారాలు ఒక సైకలాజికల్

    గేమ్ లా ఉంటాయి. కావున నిదానంగా ఆలోచన చేసి

    పెట్టుబడి పెట్టండి.

3) భూముల ధరలు అమ్మ అమ్మే వాడి అవసరం,

     కొనేవాడి మోజును బట్టి నిర్ణయించబడతాయి.

4) భూమి కొనేటప్పుడు ఇది తప్పితే భూమ్మీద మరో

    చోటు దొరకదు అన్న భయంతో బేరం ఆడొద్దు. మీ

    ముఖ కవళికలను బట్టి అవతలి వ్యక్తి ధర పెంచేస్తాడు.

5) కానీ పెట్టుబడిగా కొనేటప్పుడు ఈ ఊరు కాకపోతే

    మరో ఊరు వెళ్లి కొంటాం అన్నట్లు భావించి బేరమాడితే

    మీ భేరంలో ధైర్యం వస్తుంది.

6) మీకు డబ్బు అవసరం వచ్చినప్పుడు

    అమ్ముకుందామంటే మోజుపడి కొనుక్కునే వ్యక్తి

    దొరకడం అన్ని సమయాలు సాధ్యం కాకపోవచ్చు.

7) భూమిని కొనేటప్పుడు 5,10,15,20 ఏళ్ల తర్వాత

    భవిష్యత్తును అంచనా వేసి పెట్టుబడి పెట్టే వ్యక్తికి

    సాధారణంగా నష్టం రాదు.

8) పక్కవాడికి చాలా లాభం వచ్చింది, నేను మిస్

    చేసుకున్నాను, అనే అత్యాశతో పెట్టుబడి పెట్టకండి

    రియల్ ఎస్టేట్ ధర వాటి హెచ్చుతగ్గుల పట్ల విశ్వాసం

    ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టడానికి వెళ్ళండి లేదంటే

    అనవసరంగా నష్టపోతారు.

9) ఈరోజు కొని ఒక నెలలో అమ్మి లాభాలు వస్తాయి అని

     పెట్టుబడి పెట్టకండి కనీసం 5 సంవత్సరాలు హోల్డ్

     చేయగలమని పెట్టుబడి పెట్టండి. ఒక నెలలో రేటు

     బాగా వచ్చి, మనకు లాభం వస్తే అది బోనస్ గా

     లాభం వచ్చింది అనుకోవాలి.

10) ఇంటి స్థలం కొనేటప్పుడు మునిసిపాలిటీ,

      పంచాయతీ అనుమతులకు కావలసిన నిబంధనలు

     చూడండి. అనుమతులు ఉన్న వాటికే మార్కెట్లో రేటు

     వస్తుంది.

11) ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులు వచ్చే ప్రదేశాలు

      మరియు విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు,

      రైల్వే స్టేషన్ ,బస్ స్టేషన్, ఎయిర్ పోర్టు

      సమీప ప్రదేశాలు పెట్టుబడిగా ఎన్నుకోవడం మంచిది.

       

          కావున పై సూచనలు సలహాలు పాటించి మీరు

   తగిన సమయంలో తగిన ప్రదేశంలో మంచి పెట్టుబడి

   పెట్టడానికి ముందుకు వెళ్ళండి.

                          ధన్యవాదాలు

Modules

ఉత్తమమైన పెట్టుబడి భూమి మాత్రమే, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం

FAQs

How can I enrol in a course?

Enrolling in a course is simple! Just browse through our website, select the course you're interested in, and click on the "Enrol Now" button. Follow the prompts to complete the enrolment process, and you'll gain immediate access to the course materials.

Can I access the course materials on any device?

Yes, our platform is designed to be accessible on various devices, including computers, laptops, tablets, and smartphones. You can access the course materials anytime, anywhere, as long as you have an internet connection.

How can I access the course materials?

Once you enrol in a course, you will gain access to a dedicated online learning platform. All course materials, including video lessons, lecture notes, and supplementary resources, can be accessed conveniently through the platform at any time.

Can I interact with the instructor during the course?

Absolutely! we are committed to providing an engaging and interactive learning experience. You will have opportunities to interact with them through our community. Take full advantage to enhance your understanding and gain insights directly from the expert.

About the creator

About the creator

Learn withSreesailam Gimkala

Elevate your learning experience with Sreesailam Gimkala, a passionate expert in Finance & Investing. Immerse yourself in a diverse collection of courses, vibrant communities, insightful webinars, and premium digital products. Start your educational journey today!

Rate this Course

₹ 59.00

109

×

Order ID:

This course is in your library

What are you waiting for? It’s time to start learning!

Illustration | Payment success

Share this course

https://undefined/courses/https://sreesailamgimkala.graphy.com/courses/ఉతతమమన-పటటబడ-భమ-మతరమ-మర-జగరతతల-65d70616e4b07e7bb8358175-65d70616e4b07e7bb8358175

or

×

Wait up!

We see you’re already enrolled in this course till Lifetime. Do you still wish to enroll again?

Illustration | Already enrolled in course